Gautam Buddha Quotes Day - 21 తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు , వివే కవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు గౌతమ బుద్ధుడు ఇతరులను బాధపెట్టేవారు కచ్చితంగా బాధపడతారు . దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు - గౌతమ బుద్ధుడు ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా , లేక పనిచేసినా ఏప్పటికి అతనిని విడువని నీడలా ఆనందం అతని వెన్నంటే వుంటుంది
Gautam Buddha Quotes Day - 14 ఏమి జరిగిందో నేను ఎప్పుడూ చూడను ; నేను ఇంకా ఏమి చేయాలో చూస్తాను గతం ఇప్పటికే పోయింది , భవిష్యత్తు ఇంకా ఇక్కడ లేదు . మీరు జీవించడానికి ఒక్క క్షణం మాత్రమే ఉంది . ప్రతి ఉదయం మేము మళ్ళీ పుడతాము . ఈ రోజు మనం చేసేది చాలా ముఖ్యమైనది .
Gautam Buddha Quotes Day - 17 ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి అందరితో కలిసి చెడుదారలో వెళ్ళేబదులు ఒంటరిగా మంచిదరిలో వెళ్ళడం మేలు వాళ్లేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలు పెట్టు కనీసం ఎదో ఒక్కటన్నా అవుతుంది
Comments
Post a Comment