Gautam Buddha Quotes Day - 12 ఇతరులను బాధపెట్టేవారు కచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది . దాన్ని కాంక్షించేవాడు కామం , క్రోధం , లోభం , మోహం , అసూయ , ద్వేషాలను అసురగణాలకు దూరంగా ఉండాలి లేని గొప్ప తనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది
Gautam Buddha Quotes Day - 11 ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది , ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది . అవసరమైతేనే మాట్లాడు . లేదంటే నిశ్శబ్దంగా ఉండు . సాధ్యమైనంత వరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు . ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి . నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి ” ఆనందంగా ఉండేవారు . తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే .. ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు .
Gautam Buddha Quotes Day-3 సాయం చేసేవాడు దేవుడు , మంచిగా మాటలు చెప్పేవాడు గురువు , నీతిగా బ్రతికేవాడు మనిషి ... ❤❤❤ వేలాది వ్యర్ధమైన మాటలు వినటం కన్నా శాంతిని , కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు ❤❤❤ "మనసు చెప్పినట్టు మనం వినడం కాదు ... మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి .. !!! " ❤❤❤ తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు , అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు.... ❤❤❤ అందరిపట్ల విధేయత కనపరచండి , కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి....
Comments
Post a Comment