Gautam Buddha Quotes Day-3
Gautam Buddha Quotes Day-3
సాయం చేసేవాడు దేవుడు , మంచిగా మాటలు చెప్పేవాడు గురువు , నీతిగా బ్రతికేవాడు మనిషి ...
❤❤❤
వేలాది వ్యర్ధమైన మాటలు వినటం కన్నా శాంతిని , కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు
❤❤❤
"మనసు చెప్పినట్టు మనం వినడం కాదు ... మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి .. !!! "
❤❤❤
తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు , అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు....
❤❤❤
అందరిపట్ల విధేయత కనపరచండి , కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి....
Comments
Post a Comment