Gautam Buddha Quotes Day - 5
Gautam Buddha Quotes Day - 5
నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు .. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు .. " ఏది శాశ్వతం కాదు "
మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు... కోపంతో గుణవంతుడు కాలేడు... కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు...
నాకు ఏమి తెలీదు అనుకునే వాడు .. " అమాయకుడు " నాకు అన్ని తెలుసు అనుకునే వాడు .. " మూర్ఖుడు " నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునే వాడు .... " నిత్య విద్యార్థి తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించే వాడు . " మేధావి "
అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు .... సాధ్యమైనంతవరకు సంబాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు .... ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి ..... నీచమైన సంభాషణలు వ్యక్తుల చూట్టూ తిరుగుతాయి ....
హింస అంటే శారీరకమైనదే కాదు .... మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది....
Comments
Post a Comment