Gautam Buddha Quotes Day - 6
Gautam Buddha Quotes Day - 6
మనం చేసే మంచి పనులైనా , చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే వుంటాయి
ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు .. చేతితో చేసిన సాయం .. మాటతో మనసుకు చేసిన గాయం ..
Comments
Post a Comment