Gautam Buddha Quotes Day - 11
Gautam Buddha Quotes Day - 11
ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది , ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది .
అవసరమైతేనే మాట్లాడు . లేదంటే నిశ్శబ్దంగా ఉండు . సాధ్యమైనంత వరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు . ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి . నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి ”
ఆనందంగా ఉండేవారు . తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే .. ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు .
Comments
Post a Comment