Gautam Buddha Quotes Day - 18

 Gautam Buddha Quotes Day - 18


ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ... ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు .

నీవు సంతోషంగా ఉండు , ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో , ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం . "

అవసరమైతేనే మాట్లాడు . లేదంటే నిశ్శబ్దంగా ఉండు . సాధ్యమైనంత వరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు . ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి . నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి ”




Comments

Popular posts from this blog

Gautam Buddha Quotes Day - 1

Gautam Buddha Quotes Day - 15

Gautam Buddha Quotes Day - 16