Gautam Buddha Quotes Day - 19
Gautam Buddha Quotes Day - 19
ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి - బుద్ధుడు
నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి . ఎత్తిచూపే వేళ్ళుంటాయి . వ్యంగంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి . బెదిరావో నీ గమ్యం చేరలేవు . సాగిపో నిరంతరంగా .. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు . కష్టం ఎప్పుడు వృధా పోదు .
మనుష్యుడు తన నిశ్చల మనస్సు తోటి పూర్తి నమ్మకం తోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేడు .
Comments
Post a Comment