Gautam Buddha Quotes Day - 21 తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు , వివే కవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు గౌతమ బుద్ధుడు ఇతరులను బాధపెట్టేవారు కచ్చితంగా బాధపడతారు . దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు - గౌతమ బుద్ధుడు ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా , లేక పనిచేసినా ఏప్పటికి అతనిని విడువని నీడలా ఆనందం అతని వెన్నంటే వుంటుంది
Gautam Buddha Quotes Day - 13 ధ్యానాన్ని ఒక పనిగా చేయకు , ప్రతి పనిని ఒక ద్యానంగా చేయి - గౌతమ బుద్ధుడు గౌరవము అనేది వయసుని బట్టి ఉండదు సంస్కారముని బట్టి ఉంటుంది... తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు .. మర్రిచెట్టు చిన్నగా ఉన్న దాని కిందే అందరూ నిలబడతారు ..
Gautam Buddha Quotes Day -20 వయోవృద్ధులను ఆరాధించువారు ఆయురారోగ్యములతో వర్ధిల్లును ... సాయం చేసేవాడు దేవుడు , మంచిగా మాటలు చెప్పేవాడు గురువు , నీతిగా బ్రతికేవాడు మనిషి ... -గౌతమ బుద్ధుడు ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో తర్వాత సమాజాన్ని సంస్కరించు . గౌతమ బుద్ధుడు
Comments
Post a Comment