Gautam Buddha Quotes Day-2

Gautam Buddha Quotes Day-2



ఆశ దు : ఖానికి హేతువు అవుతుంది... ఆశ నుండి విముక్తి పొందితే దు : ఖం అంతమవుతుంది...

సానుకూల అలోచనలు ఉన్నవారికి ... ఆనందం నీడలా వెంటే ఉంటుంది...

"మనస్సు ఆనందంగా ఉంటే... తనువు ఆరోగ్యంగా ఉంటుంది... "

అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు .... ఒక్క నిజాన్ని తప్ప....

నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి .... ఎందుకంటే .... ! దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చుని ఉంటుంది ....






Comments

Popular posts from this blog

Gautam Buddha Quotes Day - 1

Gautam Buddha Quotes Day - 15

Gautam Buddha Quotes Day - 16