Posts

Showing posts from May, 2021

Gautam Buddha Quotes Day - 8

Image
 Gautam Buddha Quotes Day - 8 అందమైనది మంచిగా ఉంటుంది మంచిగా ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు . అదుపులేని ఆలోచనలు శత్రువుకన్నా ప్రమాదకరం

Gautam Buddha Quotes Day - 7

Image
 Gautam Buddha Quotes Day - 7 ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే .. ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు . నీవు సంతోషంగా ఉండు , ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో , ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం . "

Gautam Buddha Quotes Day - 6

Image
 Gautam Buddha Quotes Day - 6 మనం చేసే మంచి పనులైనా , చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే వుంటాయి ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు .. చేతితో చేసిన సాయం ..  మాటతో మనసుకు చేసిన గాయం ..

Gautam Buddha Quotes Day - 5

Image
 Gautam Buddha Quotes  Day - 5 నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు .. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు .. " ఏది శాశ్వతం కాదు " మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు... కోపంతో గుణవంతుడు కాలేడు... కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు... నాకు ఏమి తెలీదు అనుకునే వాడు .. " అమాయకుడు " నాకు అన్ని తెలుసు అనుకునే వాడు .. " మూర్ఖుడు " నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునే వాడు .... " నిత్య విద్యార్థి తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించే వాడు . " మేధావి " అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు .... సాధ్యమైనంతవరకు సంబాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు .... ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి ..... నీచమైన సంభాషణలు వ్యక్తుల చూట్టూ తిరుగుతాయి .... హింస అంటే శారీరకమైనదే కాదు .... మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది....

Gautam Buddha Quotes Day - 4

Image
 Gautam Buddha Quotes Day - 4 ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ... ప్రేమే తప్ప ద్వేషం కాదు  ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు , వివే కవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు సానుకూల అలోచనలు ఉన్నవారికి ... ఆనందం నీడలా వెంటే ఉంటుంది

Gautam Buddha Quotes Day-3

Image
Gautam Buddha Quotes Day-3   సాయం చేసేవాడు దేవుడు ,  మంచిగా మాటలు చెప్పేవాడు గురువు , నీతిగా బ్రతికేవాడు మనిషి ... ❤❤❤ వేలాది వ్యర్ధమైన మాటలు వినటం కన్నా శాంతిని , కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు  ❤❤❤ "మనసు చెప్పినట్టు మనం వినడం కాదు ... మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి .. !!!  " ❤❤❤ తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు , అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు.... ❤❤❤ అందరిపట్ల విధేయత కనపరచండి , కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి....

Gautam Buddha Quotes Day-2

Image
Gautam Buddha Quotes Day-2 ఆశ దు : ఖానికి హేతువు అవుతుంది... ఆశ నుండి విముక్తి పొందితే దు : ఖం అంతమవుతుంది... సానుకూల అలోచనలు ఉన్నవారికి ... ఆనందం నీడలా వెంటే ఉంటుంది... "మనస్సు ఆనందంగా ఉంటే... తనువు ఆరోగ్యంగా ఉంటుంది... " అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు .... ఒక్క నిజాన్ని తప్ప.... నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి .... ఎందుకంటే .... ! దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చుని ఉంటుంది ....

Gautam Buddha Quotes Day - 1

Image
 Gautam Buddha Quotes Day - 1 శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే .. కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే ❤❤❤❤ మనం ఎలా ఆలోచిస్తే .. అలానే ఉంటాం . ❤❤❤❤ యుద్ధంలో వెయ్యిమంది వీరులను సంహరించే వాడికన్నా తన మనసును తాను ..... జయించిన వాడే నిజమైన వీరుడు ... ❤❤❤❤ జీవితం అంటేనే పోరాటం .. అలాంటప్పుడు స్వార్థం కోసమో , అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు .. ❤❤❤❤ నీ భాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు .

Psychology facts day-1

Image
 Psychology facts day-1 For more information ℹ  http://www.msktutorials.com/

Psychology facts

Image
 Psychology facts 

Psychology facts

Image
  Psychology facts May-4-2021 ప్రేమలో   ఉన్న  '  ఒక   అమ్మాయి   ఎల్లప్పుడూ   వారి   ప్రేమికుడు   గురించి   ఆలోచిస్తుంది  .. మీరు   ప్రేమలో  ? •  పడినట్లయితే  ,  మీ   లక్ష్యం  ( aim )  మరియు   కల  ( dream )  మీద   చెడు   ప్రభావం  ( effect badly )  పడుతుంది  .  ఒక   వ్యక్తి   మీకు   అబద్ధం   చెప్తున్నప్పుడు   వారి   కంటి   చూపుని   బట్టి  ,  మీరు   నిర్ధారించవచ్చు  . ,,

Psychology fact

Image
 Psychology facts 

Psychology Facts

Image
 Psychology facts  The type of music you listen to affects the way you perceive the world. Your mind rewrites monotonous speeches of boring people to make it sound interesting. The very last person on your mind before you fall asleep is either the reason for your happiness or your pain. If you announce your goals to others, you're less likely to succeed. Studies confirm you lose motivation.

Psychology facts

Image
 Psychology facts  Women are more likely to judge a man to be more attractive when they see another woman looking and smiling at him. For a male, the same man becomes less attractive. Birth control pills can take control of attraction. Children born to their parents in their 30’s tend to find older faces more attractive than children born to their parents in their 20’s. Humans usually agree on who is and isn’t attractive, regardless of race, ethnicity, and culture. Researchers have noticed that attraction is not merely in the eye of the beholder, but that there are universal standards of attractiveness. Women are more attracted to men who have ideal hunting physique, narrow waists, strong shoulders and broad chests.