Posts

Gautam Buddha Quotes Day - 12

Image
 Gautam Buddha Quotes Day - 12 ఇతరులను బాధపెట్టేవారు కచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది . దాన్ని కాంక్షించేవాడు కామం , క్రోధం , లోభం , మోహం , అసూయ , ద్వేషాలను అసురగణాలకు దూరంగా ఉండాలి లేని గొప్ప తనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది

Gautam Buddha Quotes Day - 11

Image
 Gautam Buddha Quotes Day - 11 ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది , ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది . అవసరమైతేనే మాట్లాడు . లేదంటే నిశ్శబ్దంగా ఉండు . సాధ్యమైనంత వరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు . ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి . నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి ” ఆనందంగా ఉండేవారు . తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే .. ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు .

Gautam Buddha Quotes Day - 10

Image
 Gautam Buddha Quotes  Day - 10 అన్ని విషయాలు తెలుసుకో , నాకే తెలుసునని గర్వపడకు , ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు , నిన్ను నీవు ఇతరులతో పోల్చకు . యుద్ధంలో వెయ్యిమంది వీరులను సంహరించే వాడికన్నా తన మనసును తాను .... జయించిన వాడే నిజమైన వీరుడు ... వేలాది వ్యర్ధమైన మాటల కన్నా శాంతిని , కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు

Gautam Buddha Quotes Day - 9

Image
 Gautam Buddha Quotes Day - 9 మన దు : ఖానికి కారణం కొడుకో , ఆప్తుడో కాదు , మనలోని అజ్ఞానమే కారణం . మనిషికి నిజమైన ఆనందం లభించేది .... కేవలం వారి ఆలోచనవల్లే తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు !! అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు

Gautam Buddha Quotes Day - 8

Image
 Gautam Buddha Quotes Day - 8 అందమైనది మంచిగా ఉంటుంది మంచిగా ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు . అదుపులేని ఆలోచనలు శత్రువుకన్నా ప్రమాదకరం

Gautam Buddha Quotes Day - 7

Image
 Gautam Buddha Quotes Day - 7 ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే .. ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు . నీవు సంతోషంగా ఉండు , ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో , ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం . "

Gautam Buddha Quotes Day - 6

Image
 Gautam Buddha Quotes Day - 6 మనం చేసే మంచి పనులైనా , చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే వుంటాయి ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు .. చేతితో చేసిన సాయం ..  మాటతో మనసుకు చేసిన గాయం ..

Gautam Buddha Quotes Day - 5

Image
 Gautam Buddha Quotes  Day - 5 నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు .. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు .. " ఏది శాశ్వతం కాదు " మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు... కోపంతో గుణవంతుడు కాలేడు... కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు... నాకు ఏమి తెలీదు అనుకునే వాడు .. " అమాయకుడు " నాకు అన్ని తెలుసు అనుకునే వాడు .. " మూర్ఖుడు " నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునే వాడు .... " నిత్య విద్యార్థి తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించే వాడు . " మేధావి " అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు .... సాధ్యమైనంతవరకు సంబాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు .... ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి ..... నీచమైన సంభాషణలు వ్యక్తుల చూట్టూ తిరుగుతాయి .... హింస అంటే శారీరకమైనదే కాదు .... మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది....

Gautam Buddha Quotes Day - 4

Image
 Gautam Buddha Quotes Day - 4 ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ... ప్రేమే తప్ప ద్వేషం కాదు  ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు , వివే కవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు సానుకూల అలోచనలు ఉన్నవారికి ... ఆనందం నీడలా వెంటే ఉంటుంది

Gautam Buddha Quotes Day-3

Image
Gautam Buddha Quotes Day-3   సాయం చేసేవాడు దేవుడు ,  మంచిగా మాటలు చెప్పేవాడు గురువు , నీతిగా బ్రతికేవాడు మనిషి ... ❤❤❤ వేలాది వ్యర్ధమైన మాటలు వినటం కన్నా శాంతిని , కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు  ❤❤❤ "మనసు చెప్పినట్టు మనం వినడం కాదు ... మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి .. !!!  " ❤❤❤ తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు , అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు.... ❤❤❤ అందరిపట్ల విధేయత కనపరచండి , కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి....