Posts

Gautam Buddha Quotes Day - 22

Image
 Gautam Buddha Quotes Day - 22 నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు ... నీ కర్తవ్యాన్ని నిర్వహించు .... ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి ... అప్పుడు ప్రపంచంలోని ఏ బాధా మీ దరి చేరదు ... !!! మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే !  మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది ”  గౌతమబుద్ధుడు

Gautam Buddha Quotes Day - 21

Image
 Gautam Buddha Quotes Day - 21 తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు , వివే కవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు గౌతమ బుద్ధుడు ఇతరులను బాధపెట్టేవారు కచ్చితంగా బాధపడతారు . దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు - గౌతమ బుద్ధుడు ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా , లేక పనిచేసినా ఏప్పటికి అతనిని విడువని నీడలా ఆనందం అతని వెన్నంటే వుంటుంది

Gautam Buddha Quotes Day -20

Image
 Gautam Buddha Quotes Day -20 వయోవృద్ధులను ఆరాధించువారు ఆయురారోగ్యములతో వర్ధిల్లును ... సాయం చేసేవాడు దేవుడు , మంచిగా మాటలు చెప్పేవాడు గురువు , నీతిగా బ్రతికేవాడు మనిషి ... -గౌతమ బుద్ధుడు ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో తర్వాత సమాజాన్ని సంస్కరించు . గౌతమ బుద్ధుడు

Gautam Buddha Quotes Day - 19

Image
 Gautam Buddha Quotes Day - 19 ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి - బుద్ధుడు నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి . ఎత్తిచూపే వేళ్ళుంటాయి . వ్యంగంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి . బెదిరావో నీ గమ్యం చేరలేవు . సాగిపో నిరంతరంగా .. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు . కష్టం ఎప్పుడు వృధా పోదు . మనుష్యుడు తన నిశ్చల మనస్సు తోటి పూర్తి నమ్మకం తోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేడు .

Gautam Buddha Quotes Day - 18

Image
 Gautam Buddha Quotes Day - 18 ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ... ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు . నీవు సంతోషంగా ఉండు , ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో , ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం . " అవసరమైతేనే మాట్లాడు . లేదంటే నిశ్శబ్దంగా ఉండు . సాధ్యమైనంత వరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు . ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి . నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి ”

Gautam Buddha Quotes Day - 17

Image
 Gautam Buddha Quotes Day - 17 ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి అందరితో కలిసి చెడుదారలో వెళ్ళేబదులు ఒంటరిగా మంచిదరిలో వెళ్ళడం మేలు వాళ్లేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలు పెట్టు కనీసం ఎదో ఒక్కటన్నా అవుతుంది

Gautam Buddha Quotes Day - 16

Image
 Gautam Buddha Quotes Day - 16 అందరిపట్ల విధేయత కనపరచండి, కానీ , మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తిoచకండి – గౌతమ బుద్ధుడు  కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లు నీలోని శోకాన్ని ఆర్పేయి.! – గౌతమ బుద్ధుడు ఓర్పుకు మించిన గొప్ప ప్రార్ధన మరొకటి లేదు – గౌతమ బుద్ధుడు

Gautam Buddha Quotes Day - 15

Image
 Gautam Buddha Quotes Day - 15 ఒకే పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితమంతా మారిపోతుంది . చివరికి ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి : మీరు ఎంత బాగా ఇష్టపడ్డారు ? మీరు ఎంత పూర్తిగా జీవించారు ? మీరు ఎంత లోతుగా వెళ్లారు ? మనం ఏమనుకుంటున్నామో అది అవుతుంది

Gautam Buddha Quotes Day - 14

Image
 Gautam Buddha Quotes Day - 14 ఏమి జరిగిందో నేను ఎప్పుడూ చూడను ; నేను ఇంకా ఏమి చేయాలో చూస్తాను గతం ఇప్పటికే పోయింది , భవిష్యత్తు ఇంకా ఇక్కడ లేదు . మీరు జీవించడానికి ఒక్క క్షణం మాత్రమే ఉంది .   ప్రతి ఉదయం మేము మళ్ళీ పుడతాము . ఈ రోజు మనం చేసేది చాలా ముఖ్యమైనది .

Gautam Buddha Quotes Day - 13

Image
 Gautam Buddha Quotes Day - 13 ధ్యానాన్ని ఒక పనిగా చేయకు , ప్రతి పనిని ఒక ద్యానంగా చేయి - గౌతమ బుద్ధుడు గౌరవము అనేది వయసుని బట్టి ఉండదు సంస్కారముని బట్టి ఉంటుంది... తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు .. మర్రిచెట్టు చిన్నగా ఉన్న దాని కిందే అందరూ నిలబడతారు ..

Gautam Buddha Quotes Day - 12

Image
 Gautam Buddha Quotes Day - 12 ఇతరులను బాధపెట్టేవారు కచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది . దాన్ని కాంక్షించేవాడు కామం , క్రోధం , లోభం , మోహం , అసూయ , ద్వేషాలను అసురగణాలకు దూరంగా ఉండాలి లేని గొప్ప తనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది

Gautam Buddha Quotes Day - 11

Image
 Gautam Buddha Quotes Day - 11 ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది , ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది . అవసరమైతేనే మాట్లాడు . లేదంటే నిశ్శబ్దంగా ఉండు . సాధ్యమైనంత వరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు . ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి . నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి ” ఆనందంగా ఉండేవారు . తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే .. ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు .

Gautam Buddha Quotes Day - 10

Image
 Gautam Buddha Quotes  Day - 10 అన్ని విషయాలు తెలుసుకో , నాకే తెలుసునని గర్వపడకు , ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు , నిన్ను నీవు ఇతరులతో పోల్చకు . యుద్ధంలో వెయ్యిమంది వీరులను సంహరించే వాడికన్నా తన మనసును తాను .... జయించిన వాడే నిజమైన వీరుడు ... వేలాది వ్యర్ధమైన మాటల కన్నా శాంతిని , కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు

Gautam Buddha Quotes Day - 9

Image
 Gautam Buddha Quotes Day - 9 మన దు : ఖానికి కారణం కొడుకో , ఆప్తుడో కాదు , మనలోని అజ్ఞానమే కారణం . మనిషికి నిజమైన ఆనందం లభించేది .... కేవలం వారి ఆలోచనవల్లే తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు !! అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు

Gautam Buddha Quotes Day - 8

Image
 Gautam Buddha Quotes Day - 8 అందమైనది మంచిగా ఉంటుంది మంచిగా ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు . అదుపులేని ఆలోచనలు శత్రువుకన్నా ప్రమాదకరం

Gautam Buddha Quotes Day - 7

Image
 Gautam Buddha Quotes Day - 7 ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే .. ! ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు . నీవు సంతోషంగా ఉండు , ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో , ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం . "

Gautam Buddha Quotes Day - 6

Image
 Gautam Buddha Quotes Day - 6 మనం చేసే మంచి పనులైనా , చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే వుంటాయి ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు .. చేతితో చేసిన సాయం ..  మాటతో మనసుకు చేసిన గాయం ..

Gautam Buddha Quotes Day - 5

Image
 Gautam Buddha Quotes  Day - 5 నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు .. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు .. " ఏది శాశ్వతం కాదు " మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు... కోపంతో గుణవంతుడు కాలేడు... కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు... నాకు ఏమి తెలీదు అనుకునే వాడు .. " అమాయకుడు " నాకు అన్ని తెలుసు అనుకునే వాడు .. " మూర్ఖుడు " నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునే వాడు .... " నిత్య విద్యార్థి తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించే వాడు . " మేధావి " అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు .... సాధ్యమైనంతవరకు సంబాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు .... ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి ..... నీచమైన సంభాషణలు వ్యక్తుల చూట్టూ తిరుగుతాయి .... హింస అంటే శారీరకమైనదే కాదు .... మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది....